ఎలక్టోరల్ బాండ్ల విక్రయం గురించి మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం(Chidambaram) సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిని "చట్టబద్ధమైన లంచం"గా అభివర్ణించారు. తాజాగా అక్టోబర్ 4న మళ్లీ ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇది బీజేపీకి "బంగారు పంట" అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీజేపీ ఎంపీ సభా వేదికపై ఓ మహిళా ఎమ్మెల్యేను అభ్యంతరకర రీతిలో తాకుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
2024లో జమిలి ఎన్నికల నిర్వహణ కష్టమే అని లా కమిషన్ తేల్చాయి
ఏకాభిప్రాయంతో శారీరక సంబంధాల వయసును తగ్గించే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ సూచనలు చేసింది. లైంగిక సంబంధాలకు సమ్మతి వయస్సును మార్చకూడదని కమిషన్ సూచించింది.
ఒక్కో దేశంలోని వ్యక్తుల ఐక్యూ స్థాయి భిన్నంగా ఉంటుంది. 2023లో ప్రపంచంలో అత్యంత తెలివైన వ్యక్తులు కలిగిన టాప్ 10 దేశాల జాబితా విడుదలైంది.
క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9వేల కోట్లు జమ అయిన కొద్ది రోజులకే బ్యాంకు ఎండీ రాజీనామా చేశారు
కడుపు నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళితే ఎక్స్ రే తీశారు. ఇంకేముంది కడుపులో 100 రకాల వస్తువుల కనిపించడంతో.. వైద్యులు షాకయ్యారు.
అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది.
పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతికి పంపకముందే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ గురువారం బిల్లుపై సంతకం చేశారు. లోక్‌సభ మాదిరిగానే, ఈ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యసభలో ప్రత్యేక సమావేశంలో దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించబడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదం పొందింది.
ఎంపీ మేనకా గాంధీపై వంద కోట్ల పరువు నష్టం కేసు వేయనున్నట్లు కోల్‌కతా ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ తెలిపారు.
ఉజ్జయిని రేప్ కేసు నిందితుడు పోలీసుల అదుపులో ఉండగానే పారిపోయేందుకు ప్రయత్నించాడు.
తమిళనాడుకు కావేరీ జలాల్ని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా పలు సంఘాలు ఈరోజు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల 144 సెక్షన్ విధించి ప్రజలను అప్రమత్తం చేశారు.
చంద్రయాన్ 3 ఉపగ్రహం ప్రయోగించి చాలా రోజులు అవుతుంది. అందుకు సంబంధించిన ప్రజ్ఞాన్ రోవర్(Pragyan rover) ఈనెల మొదటి వారం నుంచి స్లీప్ మోడ్ లోనే ఉంది. అయితే ఈ అంశంపై ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్(somnath) స్పందించారు.
బిహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. బరాహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బభంగమా గ్రామంలో గురువారం మధ్యాహ్నం చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మరణించారు. ముగ్గురు బాలికలు స్నానానికి చెరువు వద్దకు వెళ్లి లోతు నీటిలో మునిగి చనిపోయారని చెబుతున్నారు.
ఓ రైలు ఇంజిన్ బోగిలోకి ఎక్కిన రైల్వే సిబ్బంది మొబైల్‌పై ఫోకస్ చేసి..నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో ఆగి ఉన్న రైలు కాస్తా ముందుకు కదిలి ప్లాట్ ఫాంను ఢీకొట్టింది. ఈ తతంగం మొత్తం అక్కడి సీసీ టీవీలో రికార్డు కాగా..ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.