»Elephant Whisperers Missing Elephants Chitraunit In Shock
Elephant Whisperers : ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులు మిస్సింగ్.. షాక్ లో చిత్రయునిట్
95వ ఆస్కార్ (Oscar) వేడుకల్లో భారత్ నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫీలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ (The Elephant Whisperers) సినిమా ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలిసిందే ఇక ఫిలింకు సంబంధించి మరో విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. సినిమాలో నటించిన రెండు ఏనుగులు (Elephants) కనిపించకుండా పోయాయని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆస్కార్ అవార్డు రావడంతో మీడియా కు బొమ్మన్ (Boyman) దగ్గరకు విషయాన్ని తెలిపాడు.
95వ ఆస్కార్ (Oscar) వేడుకల్లో భారత్ నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫీలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ (The Elephant Whisperers) సినిమా ఆస్కార్ అవార్డు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. తెలిసిందే ఇక ఫిలింకు సంబంధించి మరో విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. సినిమాలో నటించిన రెండు ఏనుగులు (Elephants) కనిపించకుండా పోయాయని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆస్కార్ అవార్డు రావడంతో మీడియా కు బొమ్మన్ (Boyman) దగ్గరకు విషయాన్ని తెలిపాడు. ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీకి డైరక్టర్ కార్తికీ (Director Karthiki) గొన్సాల్వేస్ దర్శకత్వం వహించారు. ఆమె ఐదేళ్లపాటు కష్టపడి తన టీం సభ్యులతో కలిసి ఏనుగులతో జీవించారు. అనాథలైన రెండు ఏనుగు పిల్లల సంరక్షణకు అంకితమైన బొమ్మన్, బెల్లీ దంపతుల ప్రయాణాన్ని అద్భుతంగా ప్రేక్షకులకు చూపించారు. ఆ రెండు ఏనుగులు కూడా సినిమాలో అద్భుతంగా నటించాయి. చిత్ర బృందానికి కష్టానికి ఫలితంగా ఆస్కార్ అవార్డును ది ఎలిఫెంట్ విస్పరర్స్ గెలుచుకుంది.
అవార్డు గెలుచుకున్నందుకు ఎలిఫెంట్ సంరక్షకుడు బొమ్మన్ (Boyman) సంతోషం వ్యక్తం చేశాడు. తన గురించి అంతర్జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేలా చేసిన దర్శకురాలు కార్తికీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొంతమంది తాగుబోతులు రావడంతో వాళ్ళని తరుముకుంటూ ఏనుగులు అడివిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం వెతుకుతున్నాం, ఫారెస్ట్ అధికారులకు (Forest officers) కూడా సమాచారం అందించాం. ఆ రెండు ఏనుగులు కలిసి ఉన్నాయా లేక విడిపోయాయా కూడా తెలీదు అని ఆయన తెలిపాడు. అవార్డు అందుకున్న రోజే ఈ ఏనుగులు మిస్ అవ్వడంతో చిత్ర యూనిట్ షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం తమిళనాడులో (Tamil Nadu)ఈ వార్త వైరల్ గా మారింది. ఒక అడవిలో చిన్న గ్రామంలో ఉండే ఓ వయసుమళ్ళిన జంట రెండు అనాథ ఏనుగు పిల్లలని పెంచుకుంటుంది. ఆ ఏనుగు పిల్లలతో వీరి అనుబంధం, అడవి, (Forest) ప్రకృతితో అనుబంధం, ఆ ఏనుగు పిల్లలు చేసే అల్లరి.. ఇలా ఆ ఏనుగు పిల్లలు, ఆ జంట చుట్టూ కథ ఉంటుంది. ప్రకృతి, (nature) జంతువులతో మనుషుల బంధం (Human connection)గురించే ఈ కథ సారాంశం.
చదవండి : ప్రయాణీకురాలిపై టీటీ మూత్రవిసర్జన
ఇప్పటికే అనేక అవార్డులు (Awards) గెలుచుకున్న ఈ సినిమా ఆస్కార్ ని కూడా వరించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమాలో నటించిన వాళ్ళు నిజంగా అక్కడ ఏనుగు(Elephants) పిల్లలతో పాటు జీవించే వాళ్ళే. అన్ని రియల్ స్టోరీలో (Real story) ఉండే రియల్ క్యారెక్టర్స్ తో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఇక ఆస్కార్ అవార్డు రావడం గురించి బొమ్మన్ ని అడగగా అతను దాని గురించి మాట్లాడుతూ.. నాకు సినిమా గురించి ఎక్కువగా తెలీదు. దాన్ని ఎలా తీస్తారో అసలు తెలీదు. ఒకరోజు కార్తీకి మేడం వచ్చి సినిమా తీస్తాం మమ్మల్ని, మా ఏనుగులని అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు మేము చేశాము. మాకు ఆ అనుభవం కొత్తగా ఉంది. ఈ అవార్డు గురించి చాలా ఆనందంగా ఉంది. మా అటవీ అధికారులు చెప్పారు చాలా పెద్ద అవార్డు వచ్చిందని, కార్తీకి కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
చదవండి : 18న విచారణకు బండి, అరవింద్ కు బీజేపీ నోటీసులు?
As 'The Elephant Whisperers' wins #Oscars for the Best Documentary Short Film , it also tells the world great strides being made in India and in Tamil Nadu in elephant conservation . Its also a celebration of our unsung heroes #TNForest#Oscars#Oscars95#AcademyAwardspic.twitter.com/NEUXJb34VA