‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘RC-16’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన వర్క్స్ మొదలైనట్లు తెలుస్తోంది. అలాగే నాలుగు పాటలకు AR రెహమాన్ మ్యూజిక్ పూర్తి చేసినట్లు సమాచారం. దీంతో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్లో ఓ పాటను షూట్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.