TG: నాగార్జునసాగర్‌కు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం 4 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 78,551 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులు ఉంది.