»Slumdoghusband Movie Team Interview Why Is There A Gap After Sanjay Rao Pittakatha
SlumdogHusband: పిట్టకథ తరువాత ఎందుకింత గ్యాప్ వచ్చింది?
కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న స్లమ్ డాడ్ హస్బెండ్ చిత్ర యూనిట్ హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్లో జరిగిన ఎన్నో ఆసక్తి విషయాలను సీనియర్ నటుడు బ్రహ్మాజి, హీరో సంజయ్ రావు, హీరోయిన్ ప్రణవి పంచుకున్నారు.
Why was there such a gap after the movie Pitta Katha?
SlumdogHusband: స్లమ్ డాగ్ హస్సెండ్(SlumdogHusband) టైటిలే కొత్తగా చాలా విచిత్రంగా ఉన్నా ఈ చిత్రంలోని కథ ఇంకెంత కొత్తగా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా సినిమా(Cinema) కోసం ఎదురుచేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ టీమ్ హిట్ టీవీతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ(Exclusive Interview With hittv) ఇచ్చింది. మరి ఈ సినిమా గురించి చెప్పిన అసక్తికరమైన విషయాలు ఏంటో తెలుసుకోండి. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్‌కు కుక్కను పెళ్లి చేసుకుంటాడు. కథ ప్లాటే చాలా విచిత్రంగా ఉండడంతో తరువాత ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ అందరిలో ఏర్పడుతుంది.
అయితే తాను ప్రేమిస్తున్న అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి సంజయ్ రావు కుక్కను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మ్యారేజ్ అయిపోయింది సమస్య తీరింది. అనుకున్న సమయంలో మరో సమస్య తెరమీదకు వస్తుందని హీరో తెలిపారు. మరీ అతను ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సంజయ్ రావు(Sanjay Rao) అంటున్నారు. ఉయ్యాల జంపాల(Uyyala Jampala) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయిన ప్రణవి(Pranavi) డెబ్యూ హీరోయిన్గా ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది. సినిమా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు. వీటన్నింటికి సమధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.