ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్(pawan kalyan) ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ రెండింటిలో ఒకదానికి ఫుల్ టైం కేటాయించే సమయం రానే వచ్చేస్తోంది. అందుకే వపర్ స్టార్ మూవీ మేకర్స్‌కు డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
జబర్ధస్త్ షోతో ఎంతో పాపులారిటినీ సొంతం చేసుకున్నాడు ఆటో రాంప్రసాద్. సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్‌గా గెటప్ శ్రీను, రాం ప్రసాద్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను సినిమాలతో బిజీ అయిపోయారు. రాం ప్రసాద్ కూడా సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ సాంగ్‌లో లాంచ్ ఈవెంట్‌లో జేడీ చక్రవర్తితో కలిసి యాంకర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ మోడల్, నటి యాషికా ఆనంద్(Yashika Anand) హాట్ హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. కుర్రాళ్లే కాదు, తన చిత్రాలు చూసిన ఎవరైనా కూడా వావ్ అనే విధంగా కైపేక్కించే ఫొటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేస్తుంది. అదే క్రమంలో తాజాగా చీర ధరించిన చిత్రాలను పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఓ వ్యక్తి అయితే పర్ ఫెక్ట్ ఫర్ నైట్ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ ...
బివి నందిని రెడ్డి దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చిత్రం 'అన్ని మంచి శకునములే(anni manchi sakunamule)' ఈరోజు(మే 18న) థియేటర్లలో విడుదలైంది. ఇందులో సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి తదితరులు ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇక్కడ చుద్దాం.
ఇంట్లో పని చేసే 11 మంది పని మనుషులపై అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ సమయంలో ఇంట్లో పని చేసే అందరినీ విచారిస్తుండగా సందీప్ హెగ్డే కనిపించలేదు.
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ కలిసి నటించిన అన్ని మంచి శకునములే(anni manchi sakunamule) మూవీ ఈరోజు విడుదలైంది. ఈ క్రమంలో ఈ మూవీ ట్విట్టర్ రివ్యూను ఇక్కడ తెలుసుకుందాం.
మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా ఉంటాడు.. మిల్క్ బాయ్‌లా ఉంటాడు. ఇప్పటికీ టీనేజ్ కుర్రాడిగానే కనిపిస్తాడు. అలాంటి మహేష్ బాబు బిచ్చగాడుగా కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది మహేష్ ఫ్యాన్స్‌కు కాస్త ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ.. బిచ్చగాడుగా మహేష్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడని చెబుతున్నాడు విజయ్ ఆంటోని.
వరుణ్ తేజ- లావణ్య త్రిపాఠి పెళ్లి వార్తలపై రూమర్లు వచ్చాయి. దీనిపై స్పందించాలని వరుణ్ చెల్లి నిహారికను కోరగా.. ఆమె రియాక్ట్ కాలేదు.
ముంబై ట్రాఫిక్‌లో చిక్కుకున్న అమితాబ్ బచ్చన్- అనుష్క శర్మకు ఇద్దరు బైకర్లు లిప్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.
ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ పై సినీనటి కరాటే కళ్యాణి(Karate Kalyani) అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ... క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటిసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ' మా ' అసోసియేషన్ (Ma asosiyesan) అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశించారు.
డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా నిహారిక కొణిదెల(konidela niharika) కీలక వ్యాఖ్యలు చేశారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) అనే సంగతి తెలిసిందే. ఈ యంగ్ వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఈ క్రమంలో త్వరలో 'బేబీ' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకి రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా సాంగ్ రిలీజ్ సందర్భంగా ఆనంద్ దేవరకొండ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
శర్వానంద్-రక్షిత రెడ్డి పెళ్లి తేదీని కుటుంబ సభ్యులు ఖరారు చేశారు. జూన్ 2,3వ తేదీల్లో జైపూర్‌లో పెళ్లి జపిస్తామని ప్రకటించారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు(mahesh babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(trivikram) కలయికలో ఇప్పటివరకూ రెండు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల టైటిల్స్ అతడు, ఖలేజా. ఈ టైటిల్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. కానీ ఈ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీకి టైటిల్ ఫిక్స్ అవడం లేదు. దాంతో రోజుకో టైటిల్ తెరపైకి వస్తోంది. తాజాగా మరో కొత్త టైటిల్ వైరల్ అవుతోంది.
ఈ జనరేషన్ హీరోల్లో అడివి శేష్(Adivi Sesh) రూటే సపరేటు. ఏ సినిమా చేసిన మినిమం గ్యారెంటీ హీరోగా శేష్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు అడివి శేష్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అయితే ఒక్క హీరోగానే కాదు.. రైటర్‌గా తన మార్క్ చూపిస్తున్నాడు ఈ యంగ్ హీరో. అందుకే తనకు తానే పుడింగిలా ఫీల్ అవుతున్నాడట. కానీ బిచ్చగాడు హీరోని చూశాక భయపడ్డానని కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు శేష్.