ఇండియన్ ఐడల్ షో ఫైనల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో(Promo)ను ఆహా(AHA) సంస్థ తాజాగా విడుదల చేసింది. అందులో థమన్(Thaman), దేవీశ్రీ ప్రసాద్(Devisri prasad)లు ఇద్దరూ కలిసి నాటు నాటు పాట(Natu Natu Song)కు స్టెప్పులు వేశారు.
బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనతో పని చేసిన వారంతా పెళ్లి చేసుకున్నారని చెప్పుకొచ్చింది. ఆ నలుగురు కూడా స్టార్ హీరోలు, హీరోయిన్లే కావడం విశేషం.
వద్దురా సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా.. ఇది మన సినిమా వాళ్లు, పెద్దలు చెప్పే మాట. వర్మ లాంటి భాషలో చెప్పాలంటే.. అస్సలు పెళ్లే వద్దంటాడు. లైఫ్ అన్నాకా అన్నీ ఉండాలి. పెళ్లి చేసుకోకపోతే జీవితానికి అర్థం లేదని నారాయణ మూర్తి లాంటి సీనియర్ బ్యాచ్‌లర్స్ చెబుతుంటారు. మరి పెళ్లైన తర్వాత ఎలా సంతోషంగా ఉండాలి అంటే.. దానికి అదిరిపోయే సలహా ఇచ్చాడు అభిషేక్ బచ్చన్.
హీరోయిన్లకు కాబోయే వాడు ఎలా ఉండాలంటే.. ఆ లిస్ట్ పేజీలు పేజీలు ఉంటుంది. హీరోయిన్లే కాదు.. వాళ్ల మమ్మీలు కూడా నా అల్లుడు ఇలా అయితే బాగుంటుందని అంటుంటారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే మదర్ తనకు కాబోయే అల్లుడు ఇలా ఉండాలంటూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
అక్కినేని వారసుడు నటించి ఏజెంట్ సినిమా బోల్తా కొట్టింది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన కష్టం సినిమాలోని ప్రతి సీన్ లోనూ స్పష్టంగా కనపడింది. కానీ లాభం లేకుండా పోయింది.
గత నెల ఆరంభంలో పూర్ణ(Actress Purna) దంపతులు తమ ఫస్ట్ చైల్డ్ కు స్వాగతం పలికారు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాధిస్తున్న పూర్ణ తొలిసారి తన కుమారుడిని అందరికీ చూపించింది.
పాప్ సింగర్ హెసూ (Pop Singer Haesoo) ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. 29 ఏళ్ల వయసులోనే కొరియన్ పాప్ సింగర్‌గా ఎదిగిన హెసూ ఓ హోటల్ లో విగతజీవిగా కనిపించడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.
జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda DoubleX) మూవీ విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన టీజర్, గ్లింప్స్ వీడియోలను విడుదల చేసింది.
గుణసుందరి కథ సినిమా (Gunasundari Katha Movie) టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం సమాజంలో మహిళలు, స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను అంతర్లీనంగా చూపిస్తూ రియలిస్టిక్ అప్రోచ్‌తో యువతను, ఇంకా ఫ్యామిలీని ఆకట్టుకునే థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
సోషల్ మీడియా పుణ్యమా అని.. హీరోయిన్ల పై వచ్చే కామెంట్స్ మామూలుగా ఉండవు. ఎలాంటి ఫోటో షూట్స్ షేర్ చేసినా.. నెటిజన్స్ చేసే కామెంట్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. కామెంట్సే కాదు ట్రోలింగ్ కూడా అంతకు మించి ఉంటుంది. తాజాగా హాట్ బ్యూటీ రకుల్ పై నెటిజన్స్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా Spy సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ వేసవి(Summer)లో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు మరికొన్ని చిత్రాలు రెడీ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ మూవీస్(Movies) ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాయి.
అప్పుడప్పుడు కొన్ని ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. అరె అస్సలు ఈ కాంబోని మేం ఊహించలేదే.. అనేలా ఉంటుంది. అలాంటి కాంబోనే గతంలో వచ్చి క్లాసికల్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కాంబినేషనే ఫిక్స్ అయిపోయింది.
సలార్ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చిన చిత్ర యునిట్.. ఆ తేదీనే ఫైనల్ అన్న దర్శకుడు. ప్రభాస్ అభిమానులు రెడీగా ఉండాలని పిలుపు. గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని క్లారిటీ..
ఆదికేశవ మూవీ (Adikeshava Movie) నుంచి ఇప్పటి వరకూ రెండు పోస్టర్లను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌ని మేకర్స్(Glimps Video Release) విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) మాస్ అవతారంలో కనిపించాడు.