భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన నీతోడు కావాలి సినిమా ద్వారా చార్మి కౌర్ తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. 2002, మార్చి 28న విడుదలైన ఈ సినిమాలో అర్జున్ సర్జా హీరోగా నటించారు. తొలి సినిమా ప్లాప్ కావడం, తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా చార్మికి గుర్తింపు రాలేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తీసిన శ్రీ ఆంజనేయంతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్ నుంచి 7వ పార్ట్ కు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 60 ఏళ్ల టామ్ క్రూజ్ ఇందులో అద్భుతమైన స్టంట్స్ చేశాడు.
హీరో నాని చేతుల మీదుగా మేమ్ ఫేమస్ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి దర్శకుడిగా మారారు అనిల్ రావిపూడి. వెరైటీ టేకింగ్ తో వరుస హిట్స్ సాధిస్తూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు. అప్పటి వరకు ఓ మోస్తారు హిట్స్ కొట్టిన కళ్యాణ్ రామ్ తో `పటాస్` మూవీ చేసి భారీ విజయం అందించారు.
ఉప్పెన(Uppena) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి(Kriti shetty). ఆ సినిమాలో బేబమ్మ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి పాత్ర పేరునే తన పేరుగా మార్చుకుంది. ఈ యంగ్ బ్యూటీకి గత కొంతకాలం నుంచి టైం బాగోలేనట్లుంది. చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. దీంతో కెరీర్ సతమతం అవుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి రజనీ కాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇదే వేదిక పైఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా కనిపించి ఉంటే బాగుండని అనున్నారు నందమూరీ ఫ్యాన్స్. కానీ ఈ వేడుకకు వాళ్లకు ఇన్విటేషన్ లేదు. అయితే ఇప్పుడు జరగబోయే బిగ్గెస్ట్ ఈవెంట్‌కు నందమూరి ...
PKSDT నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయిధరమ్ తేజ్(sai dharam tej) కలిసి యాక్ట్ చేస్తున్న ‘బ్రో’ మూవీ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ తమిళ సూపర్‌హిట్ చిత్రం వినోదయ సీతమ్ తెలుగు రీమేక్ గా రాబోతుంది. పవన్ కళ్యాణ్, సాయి తొలిసారి కలిసి తెరపై కనిపించనున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.
మహానటి కీర్తి సురేష్ ఎవరితో లవ్‌లో ఉంది? ఎవరా లక్కీ గాయ్? అనేది చాలా రోజులు ప్రచారం జరుగుతునే ఉంది. అయితే ఇప్పుడు కీర్తి తన లవర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఒకే ఒక్క ఫోటోతో కీర్తి తన లవ్ మ్యాటర్‌ను బయటపెట్టిసినట్టైంది. మరి కీర్తిని పెళ్లి చేసుకోబోయేది అతనేనా?
భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రజనీకాంత్. ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 50ఏళ్లు కావొస్తుంది. రజనీకాంత్ కెరియర్ మొదట్లో చిన్న పాత్రలకే పరిమితమైనా కెరీర్లో అంచలంచెలుగా ఎదిగారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తోన్న సినిమా అన్నపూర్ణ ఫోటో స్టూడియో (Annapurna Photo Studio Movie). తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది.
యూట్యూబర్ సునిశిత్ ఇటీవల మెగా కోడలు ఉపాసన(upasana) పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా సునిశిత్ (Sunishit) మరో సారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
సమాజంలో 50 శాతం మంది దంపతులు సంతోషంగా లేరని సినీ నటుడు నరేష్ అన్నారు. మళ్లీ పెళ్లి మూవీ ప్రమోషన్‌లో పవిత్రతో కలిసి ఆయన పాల్గొన్నారు.
హసీనా మూవీ(Haseena Movie)కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
సాయి ధరమ్ తేజ విరూపాక్ష మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరింది. సుప్రీమ్ హీరో తొలి మూవీ వంద కోట్ల కలెక్షన్ సాధించింది.
ఈ ఏడాది ఆరంభంలో అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టిన్న మాస్ మహారాజా(ravi teja).. ప్రస్తుతం సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. అయితే ఆ డైరెక్టర్లు పెద్దంత స్టార్ డమ్ ఉన్న వారు కాదు. ఇక ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్‌తో మాస్ రాజా అదిరిపోయే ఎంటర్టైనర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.