ఇన్నాళ్లు ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సలార్ టీజర్‌ను.. నిన్న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు చూడని ప్రభాస్ మాస్ కటౌట్‌ని సలార్‌లో చూపించబోతున్నానని.. టీజర్‌తో క్లియర్ కట్‌గా చెప్పేశాడు ప్రశాంత్ నీల్. అయినా కూడా టాప్ ట్రెండింగ్ వేరే ఉంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్‌లో ఎంత ఫేమస్ అయ్యాడో టాలీవుడ్‌లో కూడా అంతే ఫేమస్. ప్రస్తుతం విజయ్ లియో సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇటీవలే వచ్చిన మాస్టర్ సినిమా ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు మరోసారి తమన్నా తన హాట్ ఫిజిక్ చూపించేందుకు తమన్నా సిద్ధమైందని ఇంటర్నెట్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఆమె తదుపరి ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇందులో తమన్నా గ్లామరస్ స్టైల్ కనిపిస్తుంది. ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ మళ్లీ ఫిదా అవుతున్నారు.
అమీర్ ఖాన్, ఫాతీమా సనా షేక్ రిలేషన్‌షిప్ గురించి బాలీవుడ్ క్రిటిక్ ఉమేర్ సంధూ దారుణంగా కామెంట్లు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార దూసుకుపోతోంది. ఓ వైపు సోషల్ మీడియాలో పాపులరిటీ పెంచుకోవడం, తండ్రి తో కలిసి ఈవెంట్స్ కి హాజరు కావడం లాంటవి చేస్తూ ఆకట్టుకుంటోంది. తండ్రికి తగిన కూతురిగా పాపులారిటీ సంపాదించుకుంటోంది.
మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు. ఆమె మంచు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే, ఆమెకు ఇప్పటి వరకు మంచి అవకాశాలు ఏవీ రాలేదనే చెప్పాలి. కాకపోతే ఆమె ఎంచుకున్న సినిమాలు మాత్రం భిన్నంగా ఉండేలా చూసుకుంటుంది. ఆమె నిజాయితీగా ఏదైనా సినిమా ఎంచుకున్నా, లేదా బయట ఎక్కడైనా మాట్లాడినా ఆమెను ట్రోల్ చేసేవారే ఎక్కువ. ఆమె మాట్లాడే పద్దతిని చాలా ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆమె ఈ విషయంపై...
సందడే సందడి, ఖుషీ ఖుషిగా, స్వాగతం, ఏక్ నిరంజన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆదిత్య రామ్ దాదాపు పుష్కరకాలం తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.
ఆసియాలోనే అత్యధికంగా సింగర్ కోకో లీ అల్బమ్స్ అమ్ముడయ్యాయి. ఇటీవలె ఆ సింగర్ కోకో లీ తీవ్ర డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నారు. నేడు ఆమె మరణించినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు.
టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు 'సామజవరగమన'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు. రామ్ అబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు తెరకు రెబా మోనిక జాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. సక్సెస్ మీట్‌లో పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు.
అక్కినేని వారసుడు నాగ చైతన్యకి హిట్ పడి చాలా కాలమే అవుతోంది. వరుసగా థాంక్యూ, కస్టడీ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఈ రెండు బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ఈ క్రమంలో తదుపరి సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. దానికి తగినట్లు ప్లాన్ వేస్తున్నాడు.