కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మహేష్ నేనొక్కడినే సినిమాతో ఇక్కడి వారికి పరిచయం అయ్యింది. ఆ మూవీ క్లిక్ కాకపోవడంతో, ఆమె తెలుగు తెరకు దూరయమ్యారు. చాలా కాలం తర్వాత ఇటీవల ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీపై విమర్శలు వచ్చినా, కృతి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సీతగా కృతి నటనకు అందరూ మంత్రముగ్ధులైపోయారు. కాగా, ఇప్పుడు ఈ బ్యూటీ తన చెల్లిలితో కలిసి బిజినెస్ మొదలుపెట్టింది.
విద్యాబాలన్ తన ఇంటెన్స్, పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌కి పేరుగాంచింది. ది డర్టీ పిక్చర్, కహానీ , తుమ్హారీ సులు వంటి చిత్రాలలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆమె కొన్ని సినిమాల్లో గ్లామర్‌తో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే.
స్పై సినిమా విషయంలో ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్దార్థ్. ఇకపై ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా క్వాలిటీ విషయం కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంటే బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
గతంలో అనేక హిట్ సినిమాల్లో హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న వేణు యెల్దండి(venu yeldandi) మొదటి సారి దర్శకత్వం వహించిన ఎమోషనల్ విలేజ్ డ్రామా బలగం(balagam)తో ఈ సంవత్సరం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు. ఈ చిత్రం తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక విడాకుల కేసు సోషల్ మీడియా..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ అవుతోంది. మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతోందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది.
స్టార్ హీరో ప్రభాస్ నటించి సలార్(Salaar) మూవీ టీజర్ రేపు మార్నింగ్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ స్టోరీ లైన్(story line) గురించి నెట్టింట్ వైరల్ అవుతుంది. దీంతోపాటు అభిమానులు కూడా పలు రకాల స్టోరీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం ఖుషీ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది.
టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతోపాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గత కొన్ని నెలల నుంచి నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ మధ్య విభేదాలు నెలకొన్నాయని, వీరిద్దరూ విడిగా ఉంటున్నారని, త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇటు మెగా కుటుంబం గానీ అటు చైతన్య కుటుంబం గానీ స్పందించలేదు. కానీ ఇటీవల విడాకులు తీసుకున్న తర్వాత తొలి పోస్ట్ చేసింది నిహారిక.
నటి సమంత(Samantha) సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి యాక్ట్ చేస్తున్న రొమాంటిక్ డ్రామా ఖుషి మూవీ చివరి షెడ్యూల్ మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఆ తర్వాత సామ్ తన ఆరోగ్యంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
తెలుగు సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో అనంత శ్రీరామ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
బాలీవుడ్ నటి శివలీకా ఒబెరాయ్ తన ఫొటో షూట్ చిత్రాలతో కుర్రాళ్లను మత్తెక్కిస్తోంది. పలు ప్రాంతాలను పర్యటిస్తూ సోషల్ మీడియాలో తన చిత్రాలను పోస్ట్ చేస్తూ హంగామా సృష్టిస్తోంది.