• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

BRO: ‘బ్రో ది అవతార్’ టిక్కెట్ రేటు భారీగా పెంచనున్న ఏపీ సర్కార్?

అందరి హీరోల సినిమాలకు టిక్కెట్ రేటు పెంచి... పవన్ సినిమాలకు మాత్రం ఏపీ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నుండి తీవ్రమైన ఒత్తిడి కారణంగా నిర్మాతలు ఆశించిన మేరకు టికెట్ రేట్స్ దొరకక, గతంలో పవన్ చేసిన రెండు సినిమాలకు కలెక్షన్లు రాలేదు.

July 5, 2023 / 10:34 AM IST

Pawan Kalyan: పవన్ మూడో భార్యతో విడాకులు ఖాయమేనా?

పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో విడాకులు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతుంది. చాలా రోజుల క్రితమే అన్నా లెజినోవా తన పిల్ల‌ల‌ను తీసుకొని ర‌ష్యా వెళ్లిపోయింద‌ని, ఇక త‌ను రాద‌న్న వార్తులు చెక్కర్లు కొడుతున్నాయి.

July 5, 2023 / 09:47 AM IST

Bhaag Saale Movie: ‘భాగ్ సాలే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

ఎంఎం.కీరవాణి(MM.Keeravani) తనయుడు శ్రీసింహ కోడూరి(Srisimha Koduri) మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు భాగ్ సాలే(Bhaag Saale teaser) అంటూ రానున్నాడు. ఈ మూవీ ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మూవీలో హీరో ఒక చెఫ్‌గా కనిపించనున్నాడు. మధ్యతరగతి నుంచి వచ్చిన అతను ఓ పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయితో ప్రేమలో పడటమే ఈ మూవీ కథాంశం. నేహ సోలంకి(Neha solanki) హీరోయిన్‌గా చేస్తోంది. కాలభైరవ సంగీత...

July 4, 2023 / 10:14 PM IST

Alluarjun: బన్నీ ప్రాజెక్ట్ అనౌన్స్..  మహేష్ ఫ్యాన్స్ ఫైర్!  

గుంటూరు కారం విషయంలో అసలు ఏం జరుగుతోంది? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ సినిమా కంప్లీట్ అవుతుందా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే.. గుంటూరు కారం చుట్టూ పెద్ద తతంగమే నడుస్తోంది. ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తునే ఉంది. ఇలాంటి సమయంలో మాటల మాంత్రికుడు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడంతో.. మహేష్‌ ఫ్యాన్స్ మండి పడుతున్నారు.

July 4, 2023 / 08:38 PM IST

Niharika- Chaitanya: విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న నిహారిక- చైతన్య

నటుడు నాగబాబు కూతురు నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడిపోనుంది. మనస్పర్దల వల్ల గత కొన్ని రోజులుగా వీరు విడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి వీరిపై బ్రేకప్ రూమర్స్ ఎక్కువయ్యాయి. అయితే విడాకులు కోరుతూ నిహారిక దరఖాస్తు చేసుకోవడంతో ఈ విషయంపై అందరికీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది.

July 4, 2023 / 08:01 PM IST

Samantha: మళ్లీ ప్రేమలో పడిన సమంత..ఆ పోస్టు అతని కోసమేనా?

సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు సమంత మళ్లీ ప్రేమలో పడిందని కామెంట్స్ చేస్తున్నారు.

July 4, 2023 / 06:43 PM IST

OTT Star: ఓటీటీలో హైయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ ఎవరో తెలుసా?

గత కొన్నేళ్లుగా థియేటర్ల కంటే OTT ప్రేక్షకుల హృదయాల్లో ఎక్కువ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ రోజు ప్రజలు OTT ప్లాట్‌ఫారమ్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కంటెంట్‌ని చూడవచ్చు.

July 4, 2023 / 06:08 PM IST

Dhanush: గుండులో ధనుష్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ షాక్..!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్  గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ అల్లుడి గా మాత్రమే కాదు, తన వర్సిటైల్ యాక్టింగ్ తో తెలుగు వారికీ పరిచయం అయ్యారు. ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన  వ‌రుసగా క్రేజీ సినిమాల్లో న‌టిస్తున్నారు. కొన్ని రోజులుగా పీరియాడిక్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌ `కెప్టెన్ మిల్ల‌ర్‌` కోసం కష్టపడ్డారు.

July 4, 2023 / 06:04 PM IST

MM Keeravani: ఏకైక ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్..!

ఎంఎం కీరవాణి. మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ కి మాత్రమే తెలిసిన ఈ పేరు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ సొంతం చేసుకొని ఆయన తన కీర్తిని, మన టాలీవుడ్ కీర్తిని ప్రపంచ నలుమూలలకు చేరవేశారు. కుటుంబమంతా సినిమాల్లోనే ఉన్న ఈ సంగీత దర్శకుడు తన తొలి రోజుల్లో మంచి బ్రేక్  కోసం చాలా కష్టపడ్డాడు. తరువాత అతను ప్రేమ కథలు, వాణిజ్య చిత్రాలు,  భక్తి చిత్రాలకు సంగీతాన్ని ...

July 4, 2023 / 05:54 PM IST

Kriti Shetty: కృతి శెట్టిని వేధిస్తున్న ఆ స్టార్ హీరో కొడుకు..?

కృతి శెట్టి 2021లో ఉప్పెనతో కలల అరంగేట్రం చేసింది. ఆమె బ్లాక్‌బస్టర్ విజయంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఆమె తదుపరి చిత్రాలైన శ్యామ్ సింఘా రాయ్, బంగార్రాజు కూడా సూపర్‌హిట్‌గా మారాయి, పరిశ్రమ సర్కిల్‌లలో ఆమెను గోల్డెన్ లెగ్‌గా మార్చాయి. వరుస సినిమాలు వరసగా వస్తుండగా అందులోని తారలను పరిగణనలోకి తీసుకుని సంతకం చేసింది.

July 4, 2023 / 05:44 PM IST

Tejaswi Madiwada: పెళ్లికి రెడీ అవుతున్న తేజస్వీ మదివాడ.. వరుడు అతనే? 

తేజస్వీ అంటేనే హాట్ కేక్ అని చెప్పొచ్చు. అమ్మడు చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతునే ఉంటుంది. ఇక సినిమాల్లో అయితే చెప్పేదేలే అన్నట్టుగా బోల్డ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అలాంటీ ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి పీఠలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

July 4, 2023 / 05:27 PM IST

Prabhas: రాజు, రాముడు అయిపోయారు.. నెక్స్ట్ రాక్షసుడు, విష్ణువుగా ప్రభాస్!

ఇప్పటి వరకు రాజుగా, రాముడుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నెక్స్ట్ రాక్షసుడుగా ఊచకోతకు రెడీ అవుతున్నాడు. ఇక ఆ తర్వాత విష్ణువుగా కనిపింబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో కటౌట్ ఒక్కటే.. కానీ కంటెంట్ వేరే లెవల్ మావా అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

July 4, 2023 / 04:15 PM IST

Ramcharan: బాలీవుడ్ స్టార్స్‌తో చరణ్ వెబ్ సిరీస్.. కానీ?

ఆ మధ్య మెగా పవర్ స్టార్ చరణ్ కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నాడనే న్యూస్ వినిపించింది. కానీ ఇప్పటి వరకు దాని పై క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు సడెన్‌గా వెబ్ సిరీస్ ప్రోమోతో షాక్ ఇచ్చాడు చరణ్. అందులో దీపికా పదుకొనే, త్రిష, రణవీర్ సింగ్‌తో పాటు చరణ్ కూడా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.    

July 4, 2023 / 03:42 PM IST

Kiccha Sudeep: హీరో కిచ్చా సుదీప్ మోసం చేశాడు!

రూ.9 కోట్లు తీసుకొని హీరో కిచ్చా సుదీప్ మోసం చేశాడని ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు నమోదు చేసిన కన్నడ నిర్మాత ఎమ్ఎన్ కుమార్.

July 4, 2023 / 01:16 PM IST

Shahrukh Khan:కు షూటింగ్లో ప్రమాదం..పగిలిన ముక్కు?

బాలీవుడ్ స్టారో హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh khan) లాస్ ఏంజిల్స్‌లో మూవీ షూటింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెట్స్‌లో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో షారుఖ్ ముక్కుకు గాయం కాగా, USలో చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని, ముక్కుకు రక్తస్రావం కావడం వల్ల కింగ్ ఖాన్‌కు చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చిందని అతని డాక్టర్ల బృందం సమాచారం అందించారు. ఆపరేషన్...

July 4, 2023 / 01:11 PM IST