ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె, నటి శివాని రాజశేఖర్ తన కొంటె చూపులతో కుర్రాలను తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ పలువురి నుంచి ప్రశంసలు కూడా పొందుతుంది.
సోషల్ మీడియాలో స్టోరీస్‌లో బాయ్‌ఫ్రెండ్ ఫొటోను నటి ఇలియానా షేర్ చేసింది
శృతి హాసన్ తన బోయ్ ఫ్రెండ్లో ఎయిర్ పోర్ట్‌లో ముద్దులు ఇస్తూ దొరికిపోయింది
జులైలో విడుదలకు సిద్దం అయిన సినిమాలు. ఇక సినిమా ప్రియులకు నెలాఖారున పండుగే.
బ్లడ్ అండ్ చాక్లెట్ మూవీ ఫస్ట్ లుక్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రిజ్ ఈ రోజు ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.
బ్రో సినిమా విడుదలకు ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. హీరో సాయి తేజ్, హీరోయిన్ కేతిక శర్మల మధ్య ఓ సాంగ్ షూటింగ్ జరపుకుంటోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ సినిమా విడుదల తేదీలో ఏదైన మార్పులు చేస్తారా అని భయాందోళనలో ఉన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యువ నటుడు హరికాంత్ గుండెపోటుతో మరణించాడు. ప్రస్తుతం ఆయన 'కీడా కోలా' మూవీ చేస్తున్నారు. త్వరలోనే ఆ మూవీ విడుదల కానుంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మూడేళ్ల క్రితం తేజస్విని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి గతేడాది అన్వై అనే జన్మించాడు. దిల్ రాజు నివాసంలో ఆయన కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలకు సినీతారలందరినీ ఆయన ఆహ్వానించారు. టాలీవుడ్ సెలబ్రిటీస్‌తో పాటుగా రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.
బ్రో మూవీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తల్లి మరణించారు. విశ్వప్రసాద్ మాతృమూర్తి గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.
విజయ శ్రీ క్రియేషన్స్ పతాకంపై డాలీ సమర్పణలో రూపొందిన గోవిందా భజ గోవిందా మూవీ ట్రైలర్ విడుదల అయింది.
రామ్ చరణ్-ఉపాసన దంపతుల కూతురి పేరును మెగా ఫ్యామిలీ ప్రకటించింది. క్లింకారా కొణిదెల అని వెల్లడించింది.
రామ్ చరణ్- ఉపాసన దంపతుల కూతురు బారసాల ఈ రోజు.. చిన్నారి బారసాలకు బిలియనీర్ ముఖేశ్ అంబానీ ఖరీదైన కానుకను పంపించారు.
మాయా పేటిక మూవీని మొబైల్ థీమ్‌గా తీసుకొని తెరకెక్కించారు. మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సునీల్- శ్యామల జంట ప్లస్ పాయింట్ అయ్యింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ యాక్టింగ్ మాత్రమే కాకుండా తన అందాలతో కూడా యువతను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు వావ్ అనిపిస్తాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్(Nikhil Siddharth) యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ స్పై నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా సుభాష్ చంద్రబోస్(Subhas Chandrabose) మరణం వెనుక ఉన్న రహస్యాల నేపథ్యంలో తెరకెక్కించగా ఈ మూవీ మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తొలిరోజు ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో ఇప్పుడు చుద్దాం.