Shivani rajasekhar: బ్యాక్ చూపిస్తున్న ప్రముఖ హీరో కుమార్తె
ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె, నటి శివాని రాజశేఖర్ తన కొంటె చూపులతో కుర్రాలను తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ పలువురి నుంచి ప్రశంసలు కూడా పొందుతుంది.