MBNR: ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కీలక పాత్ర పోషిస్తామని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు థామస్ చెప్పారు. 2025 సంవత్సరంలో వనపర్తి, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలు గణనీయంగా పురోగతిని సాధించాయని చెప్పారు. జిల్లా యంత్రాంగం, ఆయా శాఖల అధికారులతో కలిసి బాల్య వివాహాలు నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.