NZB: భీమ్గల్ మున్సిపల్ పరిధిలోని పోలింగ్ స్టేషన్ల ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను అధికారులు విడుదల చేశారు. మొత్తం 14,189 మంది ఓటర్లు ఉండగా మహిళలు 7,502,పురుషులు 6,687 ఉన్నారు. ఈ జాబితాను MRO, MPDO, మున్సిపల్, కలెక్టర్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం నోటీస్ బోర్డులో ఉంచామన్నారు. అభ్యంతరాలపై JAN 5న రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి, JAN 10న తుది జాబితా విడుదల చేస్తారు.