TG: హైదరాబాద్ ముసారాంబాద్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. మృతులు తిరుమల రావు, వెంకటమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.