TG: అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. సభలో ఇవాళ నదీ జలాలపై వాడీవేడిగా చర్చ జరగనుంది. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చులను వెల్లడించనున్నట్లు సమాచారం.