కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్లో శుక్రవారం అధికారులు కూరగాయల ధరల జాబితాను విడుదల చేశారు. కీరదోస రూ.32, పచ్చిమిర్చి రూ.37, వంకాయ రూ.18–22, ఉల్లిపాయలు రూ.29గా ఉన్నాయి. దొండ, బెండ రూ.32, బంగాళాదుంప రూ.23గా విక్రయమవుతున్నాయి. బీరకాయ రూ.34–40, టమాటా రూ.45, క్యారెట్ రూ.35, కాప్సికం రూ.56గా ఉండగా, ఫ్రెంచ్ బీన్స్ రూ.65తో అత్యధిక ధర పలికింది.