SS: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 8 గంటలకు ఆత్రేయపురం మండలం తాడిపూడి వంతెన వద్ద పడవ పోటీల సంబంధించిన కాయకింగ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు ఆత్రేయపురం పంచాయతీ వద్ద జరిగే గ్రామ రెవిన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారు.