చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ శుక్రవారం నుంచి 20 రోజుల పాటు సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత పనుల రీత్యా ఆయన సెలవు పెట్టారు. మున్సిపల్ ఇంజినీర్ వెంకటరామిరెడ్డి ఇన్చార్జ్ కమిషనర్ కొనసాగుతారు. 23వ తేదీ నరసింహ ప్రసాద్ విధులకు హాజరుకానున్నారు.