KDP: రీ సర్వే పూర్తయిన రెవెన్యూ గ్రామాల్లో నేటి నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామని పోరుమామిళ్ల MRO చంద్రశేఖర్ రెడ్డి గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ .. ఈనెల తొమ్మిది వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. మండలంలోని గ్రామాల్లో సదస్సులు నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామన్నారు.