CTR: వీఆర్ఎల సమస్యలను పరిష్కారిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. రాష్ట్ర వీఆర్ఏల సంఘం నాయకులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలువురు మంత్రినికి కలశారు. వీఆర్ఎ లకు జీతాల పెంపు, ప్రమోషన్లు, నామినీ సమస్యలను ఈనె 8న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాదిలో వీఆర్ఎలకు శుభవార్త చెప్తామని వారితో పేర్కొన్నారు.