TG: సోయా కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టనుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నేడు కాప్రి రహదారిపై రైతులు నిరసన చేపట్టనున్నారు. రేపు ఎమ్మెల్యే, ఎంపీ నివాసాలను ముట్టడించనున్నారు. 5న ఆదిలాబాద్ కలెక్టరేట్ దగ్గర ఆందోళన, 6న ఆదిలాబాద్ బంద్ నిర్వహించనున్నారు.
Tags :