NLR: విడవలూరు మండలంలోని కంచరపాలెం గ్రామం, ఈనెల 5వ తేదీ నుంచి మెగా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి మొదటి బహుమతి 12 వేల రూపాయలు, రెండవ బహుమతి 7000 రూపాయలు, మూడవ బహుమతి 5000 రూపాయలు అని తెలిపారు. విడవలూరు అల్లూరు మండలాల వారు పాల్గొనవచ్చుని అన్నారు.