HYD: కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. కొండల ప్రాంతమవడంతో ఇక్కడ డ్రోన్లు, జీపీఎస్ (GPS) పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిధి మార్పుల వల్ల అధికారుల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ప్రజా రవాణా, రోడ్ల అనుసంధానం మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని నిపుణులు సూచించారు.