SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ఓ ప్రైవేట్ కంపెనీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 16-30 ఏళ్ల వయసు గల యువతీ, యువకులు 10th, ఇంటర్, ఐటీఐ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.