• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Mangalavaaram: మంగళవారం టీజర్..అదరగొట్టిన పాయల్..!

తన తొలి చిత్రం “RX100”తో పేరు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తన కొత్త చిత్రం “మంగళవరం(Mangalavaaram)”తో తిరిగి వస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ హారర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.

July 4, 2023 / 01:12 PM IST

Bandla Ganesh: నీకెవరు చెప్పార్రా లఫూట్ అంటున్న బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawankalyan) తన మూడో భార్య అన్నా లెజ్నోవా(anna lezhneva)కు దూరంగా ఉంటున్నారని గ్రేట్ ఆంధ్రా వెబ్ సైట్ ఓ వార్త రాసింది. ఇది చూసిన బండ్ల గణేష్ సిరియస్ అయ్యారు. మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

July 4, 2023 / 11:54 AM IST

Jagapathi Babu: రుద్రంగిలో నా పాత్ర చూస్తే నాకే భయం వేసింది

జగపతి బాబు లీడ్ రోల్ లో నటించిన తాజా చిత్రం రుద్రంగి. ఈ చిత్రంలో ఆయన పాత్రకు విచిత్రమైన మ్యానరిజమ్ ఉంటుందట, దాని వలన తన పాత్రను చూసి జగపతిబాబే భయపడ్డారట.

July 3, 2023 / 06:31 PM IST

Salar Teaser: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌ ‘సలార్’ చిత్ర టీజర్ డేట్ వచ్చేసింది.

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న సలార్ మూవీ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.

July 3, 2023 / 05:46 PM IST

Disha Patani : మరోసారి జంటగా కనిపించిన లవ్ బర్డ్స్..!

లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్(Tiger Shroff), దిశా పటానీ ఈవెంట్ కి జంటగా హాజరైన కలిసి మాట్లాడుకుంటూ ఫోటోగ్రాఫర్ల కంట పడ్డారు.

July 3, 2023 / 04:31 PM IST

BholaShankar : షూటింగ్ పూర్తి చేసుకున్న మెగాస్టార్ భోళాశంకర్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర దర్శకుడు మెహార్ రమేష్ తెలిపారు.

July 3, 2023 / 04:17 PM IST

Friday Release:ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు ఇవే

ఈ శుక్రవారం థియేటర్ లో విడుదలకు సిద్దమైన సినిమాలు.

July 3, 2023 / 03:33 PM IST

Disha Patani : చూపు తిప్పుకోనివ్వని ఫోజులతో ఆకట్టుకుంటున్న దిశా పటానీ..!

రెడ్ కలర్ శారీలో చూపు తిప్పుకోనివ్వని ఫోజులతో ఆకట్టుకుంది దిశా పటానీ

July 3, 2023 / 03:47 PM IST

RamSkanda: రామ్-బోయపాటి టైటిల్ వచ్చేసింది

బోయపాటి రామ్ కాంబినేషన్ లో వస్తున్న రాపో చిత్రం అధికారిక టైటిల్ తో పాటు ఊర మాస్ వీడియో గ్లింప్స్ కూడా వచ్చేసింది.

July 3, 2023 / 01:36 PM IST

Animal: ‘యానిమల్‌’ వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!

విజయ్ దేవరకొండను రౌడీ హీరోగా మార్చి.. 'అర్జున్ రెడ్డి'తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేశాడు సందీప్. అక్కడా కూడా ఈ సినిమా అదరగొట్టింది. ఇక ఇప్పుడు యానిమల్‌(animal)గా మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ.. తాజాగా ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేసినట్టు.. ఓ వీడియో రిలీజ్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.

July 3, 2023 / 01:31 PM IST

Shirley Setia: సింగర్ నుంచి హీరోయిన్ గా మారిన షిర్లీ

షిర్లీ సెటియా సింగర్, నటి పుట్టింది ఇండియాలోనే కానీ పెరిగింది మాత్రం న్యూజిలాండ్. అయినా కూడా ఇక్కడి సంప్రదాయాలు మరువకుండా పాటలు ప్రాక్టీస్ చేసింది. గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రమంలో సింగర్ నుంచి హీరోయిన్ స్థాయికి చేరింది. హీందీతోపాటు తెలుగు చిత్రాల్లో కూడా యాక్ట్ చేసింది.

July 3, 2023 / 01:25 PM IST

Pawan kalyan: డ్యాన్స్ మామూలుగా ఉండదు ‘బ్రో’

ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఏకంగా నాలుగు సినిమాలను బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ముందుగా 'బ్రో(BRO)' మూవీ థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమాలో పవన్ డ్యాన్స్ మామూలుగా ఉండదని చెబుతు.. హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

July 3, 2023 / 12:33 PM IST

Devara: రెండు భాగాలుగా ఎన్టీఆర్ దేవర మూవీ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీ దేవర(Devara) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది.

July 3, 2023 / 12:25 PM IST

Official AA22: అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో ఫిక్స్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ AA22 వ సినిమాను అధికారిక ప్రకటన విడుదల చేసింది.

July 3, 2023 / 11:25 AM IST

Lokesh kanagaraj: గౌతమ్ మీనన్లలో ఎవరు కమల్ వీరాభిమానో తెల్చేశారు

ప్రముఖ దర్శకులు లోకేష్ కనగరాజ్, గౌతమ్ మీనన్ కమల్ హాసన్‌కు వీరాభిమానులు. అయితే వీరులో ఎవరు కమల్ హాసన్ కు బెస్ట్ ఫ్యాన్ బాయ్ అని ఫ్యాన్స్ తేల్చేశారు. ఈ అంశంపై డైరెక్టర్ లోకేష్ కూడా స్పందించడం విశేషం.

July 2, 2023 / 09:36 PM IST