బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో దిశా పటానీ ఒకరు. సినిమాల్లోనే కాకుండా, సోషల్ మీడియాలోనూ తన అందాలతో కుర్రాళ్ల మనసు దోచేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు
ఎప్పటికప్పుడు క్లీవేజ్ ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా, ఎరుపు రంగు శారీలో మతి పోగొట్టింది. ఆ ఫోటోలను చూస్తుంటే, కుర్రాళ్ల మతులు ఫోవడం ఖాయమని తెలుస్తోంది.
ఒంటిపై చీర ఉందా లేదా అనే సందేహం కలిగేలా ఆ ఫోటోలు ఉండటం విశేషం. తన నడుము అందాలను మొత్తం చూపించి ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ ఫోటోల కారణంగానే, ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 57.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఇక దిశ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో లోఫర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా నటించగా, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. సినిమా ఓ మోస్తారుగా బాగానే ఆడినా, దిశా సినిమాలో అందాలు బాగానే ఆరబోసినా, ఎందుకో మళ్లీ తెలుగులో ఛాన్సులు రాలేదు.
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ లో ఆయన లవర్ ప్రాతలో కూడా కొద్ది సేపు మెరిసింది. తెలుగులో ఆమె కనిపించింది ఈ రెండు సినిమాల్లోనే. కాగా, బాలివుడ్ లో అవకాశాలు బాగానే దక్కాయి.
ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు. జులై 23న యోధ విడుదల కానుంది. అంతేకాకుండా, ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె లో దిశ నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.