»Tamannaah Bhatia Hot Photos South Film Jailer Song Kaavaalo Trending On Social Media After Lust Stories
Tammana: లస్ట్ స్టోరీస్ తర్వాత తమన్నా మరొక బ్లాస్ట్.. ప్రకంపనలు సృష్టిస్తోన్న బోల్డ్ ఫోటో
ఇప్పుడు మరోసారి తమన్నా తన హాట్ ఫిజిక్ చూపించేందుకు తమన్నా సిద్ధమైందని ఇంటర్నెట్లో చర్చలు జరుగుతున్నాయి. ఆమె తదుపరి ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇందులో తమన్నా గ్లామరస్ స్టైల్ కనిపిస్తుంది. ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ మళ్లీ ఫిదా అవుతున్నారు.
Tammana: సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన తమన్నా ప్రస్తుతం అక్కడ హల్ చల్ చేస్తోంది. అడల్ట్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2లో చాలా బోల్డ్ సీన్లలో ఇచ్చిపడేసింది. అంతే కాకుండా OTT చిత్రం ‘జీ కర్దా’లో ఆమె ఇంటిమేట్ సన్నివేశం కూడా ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు మరోసారి తన హాట్ ఫిజిక్ చూపించేందుకు తమన్నా సిద్ధమైందని ఇంటర్నెట్లో చర్చలు జరుగుతున్నాయి. ఆమె తదుపరి ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. ఇందులో తమన్నా గ్లామరస్ స్టైల్ కనిపిస్తుంది. ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ మళ్లీ ఫిదా అవుతున్నారు.
ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా భాటియా కొత్త చిత్రంలో ఆమె అప్సరసగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో నటి ఆకుపచ్చ రంగు బికినీ టాప్ ధరించి, చిన్న స్కర్ట్‌తో జత చేసింది. గిరజాల జుట్టుతో తమన్నా ఈ దుస్తుల్లో చాలా హాట్‌గా కనిపిస్తోంది. ఆమె బ్యాక్ గ్రౌండ్ లో మంచి లొకేషన్ కనిపిస్తుంది. చాలా మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు కనిపిస్తారు. నిజానికి ఈ చిత్రం తమన్నా మోస్ట్ ఎవైటెడ్ డ్యాన్స్ నంబర్, దీని ఫస్ట్ లుక్ విడుదలైంది.
తమన్నా మొదటిసారి రజనీకాంత్‌తో డ్యాన్స్ చేయనుంది. ఈ పాట రజనీకాంత్ చిత్రం ‘జైలర్’లోనిది. ‘జైలర్’ చిత్రంలోని ఈ మొదటి పాటను రేపు అంటే జూలై 07న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పాట పోస్టర్ని చూసిన అభిమానులు చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. చాలా మంది ఇప్పటికే ఇది హిట్ అని ప్రకటించారు.