యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలి’ మూవీ అక్టోబర్ 4న విడుదలైంది. దర్శకుడు శివ శేషు తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాను రుద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై లీలా గౌతమ్ వర్మ నిర్మించారు.