ఏపీ సీఎం కూతుర్ని తెలంగాణ సీఎం కొడుకు లేపుకపోతాడు. అడిగితే దమ్ముంటే తీసుకపో అని తెలంగాణ సీఎం సవాల్ విసురుతాడు. వారిద్దరికి నిశ్చితార్థం జరుగుతున్న వేడుకలో ఏపీ సీఎం పంపించిన మనిషి అందరిని కొట్టి ఇద్దరి సీఎంలా కూతుర్లను తన ఊరికి తీసుకెళ్తాడు. మీకు కుతుర్లు కవాలంటే 5లక్షల బ్లాక్ మనీకోసం ఒక మంచి మనిషి జీవితాన్నే నాశనం చేశారని అతన్ని విడుపించుక రమ్మని ఇద్దరిని డిమాండ్ చేస్తాడు. ఇద్దరు సీఎంలు కలిసి స...
పెళ్లికాకముందే ప్రెగ్నెంట్ అయిన శోభ బిడ్డను పెంచే స్థోమత లేక అమ్మేస్తుంది. ఎన్నో ఏళ్లుగా పిల్లలకోసం ట్రై చేసి వేరే అప్షన్ లేక విద్యా, బాలన్ దంపతులు బిడ్డను అడాప్ట్ చేసుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. సంవత్సరం తరువాత తన బిడ్డ తనకు కావాలని బతుకు ఎడ్లబండి అనే టీవీ ప్రోగ్రాయ్ కు వెళ్తుంది శోభ. దీంతో ఈ కేసు కాస్త చిల్డ్రన్ టాఫికింగ్ గా కోర్టుకు వెళ్తుంది. ఆ బిడ్డ కన్న తల్లికి దక్కుతుందా.. ప్రే...
శ్వేత మర్డర్ మిస్టరీ కోసం వెళ్లిన ఎస్ ఐ అర్జున్ కు తెలిసిన నిజాలకు షాక్ అవుతాడు. చిన్నప్పటినుంచి థూరానికల్ శాడిసమ్ తో బాధ పడుతున్న శ్వేత తన బాయ్ ఫ్రెండ్ కోసం ఒక మర్డర్ చేస్తుంది. వీటన్నింటిని అర్జున్ ఎలా ఛేదించాడు. అర్జున్ ఎంతో ప్రాణంగా ప్రేమించిన నిత్యకు ఏం జరిగింది. మొదటి సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎంతో ఉత్కంఠబరితంగా సాగుతుంది కేస్ 30 మూవి.
పరసురామ్ ఒక బిజినెస్ మ్యాన్. తనకు తన కుతురు అంటే ఎంత ఇష్టం ఉంటుందో, తన దగ్గర పనిచేసే దాసు కూతురు అన్నా అంతే ఇష్టం ఉంటుంది. చిన్నప్పుడే కూతళ్లను మార్చిన పరసురామ్ తన దగ్గర పెరుగుతున్నది దాసు కూతురు అని ఎలాంటి కండిషన్లు పెట్టకుండా మోడర్న్ గా పెంచుతాడు. అదే సమయంలో తన ఇద్దరు కూతుళ్లను డీజే, దుర్గ ఇద్దరు ప్రేమిస్తున్నట్లు తెలుసుకొని వారిని అంతం చేద్దామనుకుంటాడు. వారెవరో కాదు చిన్నప్పుడే తప్పిపోయి...
ఆర్కియాలజిస్ట్‌లో పనిచేసే కాళిదాసు విలువైన సంపదతో పారిపోయాడని, దేశ ద్రోహి అని ముద్ర వేస్తాడు. జర్నలిస్ట్ గా ఉన్న తన కూతురు అమృత తన తండ్రి మంచోడు అని అందరికి నిజం తెలియాలని నిజాన్ని వెతుకుతూ మాన్షన్ 24 అనే బంగ్లా దగ్గరకు వెళ్తుంది. అక్కడ ప్రతి రూం ఒక హర్రర్ స్టోరీ ఉంటుంది. చివరిగా తన తండ్రి రూమ్ నెంబర్ 24లోకి వెళ్లాడని ఆ కీస్ తీసుకొని అందులోకి వెళ్తుంది. అక్కడే అసలు నిజం తెలుస్తుంది. తన తండ్రి...
అనుకోకుండా మాయ తన భర్త అజిత్‌ను చంపుతుంది. అతనో పోలీసు ఆఫీసర్. అది తెలిసిన పక్కింట్లో ఉండే టీచర్ నరేన్ మాయకు హెల్ప్ చేస్తా అంటాడు. మర్డర్ బయట పడకుండా ఎంతో జాగ్రత్త పడుతాడు. కానీ, అజిత్ కోసం వచ్చిన కరణ్ ఆ హత్య చేసింది మాయనే అని అనుమాన పడుతాడు. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ కేసులో అజిత్‌ను చంపింది తాను అని నరేన్ కేసు తన మీద వేసుకుంటాడు. ఇలా ఎందుకు చేశావు అని మాయ అడిగితే.. నా ప్రాణాలు కాపాడినందుకు మీకు హ...
కింగ్ ఆఫ్ కొత అనే ఊరిలో డాన్‌గా ఎదిగిన కన్నాబాయ్ గురించి ఎవరు అడిగినా భయపడిపోతారు. చిన్న పిల్లలకు గంజాయి అందించడం నుంచి అనేక నేరాలను చేస్తుంటాడు. అదే సమయంలో కొతాకు వచ్చిన పోలీసు ఆఫీసర్‌ను కన్నా అవమానిస్తాడు. దీంతో ఆలోచనలో పడినా ఎస్ఐ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న రాజును కోతకు రప్పిస్తాడు. అసలు రాజు ఎవరు.? రాజు చూస్తే కన్నా ఎందుకు భయపడుతాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ధారా స్నేహితుడు నాసీర్‌ను చంపడంతో ముగ్గురు అన్నదమ్ములు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఎంచుకునే మార్గమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని తండ్రి ఇస్మాయిల్ అంటాడు. ఇక బాంబై నేర సామ్రాజ్యంలో ధారా కింగ్‌గా ఎలా ఎదిగాడు అనేది మిగితా కథ.
బాంబేకి వచ్చిన పోలీసు ఆఫీసర్ అక్కడి డాన్ చేతులో ఎలా కీలు బొమ్మగా మారాడు. ఎంతో శ్రద్ధగా పెంచుకున్న పిల్లలు ముంబాయ్‌లో దాదాగిరి ఎందుకు చేయాల్సి వచ్చింది. బాంబేనే పోయించే డాన్ ధారాను చూసి ఎందుకు భయపడుతాడు.
సప్తసాగరాలు దాటి మూవీ ఫుల్ ఎక్స్‌ప్లనేషన్. డబ్బుల కోసం చేయని నేరాన్ని ఒప్పుకుంటే చివరికి ఏం జరిగింది.? ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది..?
2012 డిసెంబర్ 12 దేశమంతా యుగాంత వస్తుందని అందరూ భయపడ్డారు. కాని ఎక్కడ రాలేదు ఒక్క బెదురులంకలో తప్ప.. అసలు ఆ రోజు గ్రామంలో ఏం జరిగింది. హీరో ఊరి వాళ్లందరిని ఎలా కాపాడాడు. అబద్దం చెప్పి మోసం చేస్తున్న పూజారి, చర్చి ఫాదర్లకు ఎలా బుద్ది చెప్పాడు తెలియాలంటే ఎక్స్‌ప్లనేషన్ చదవాల్సిందే..
మ్యాచో స్టార్ గోపిచంద్, బ్యూటీఫుల్ హీరోయిన్ డింపుల్ హయతీ కాంబినేషన్‌లో నటించిన రామాబాణం చిత్రం ఫుల్ ఎక్స్‌ప్లనేషన్‌ను తెలుగులో అందిస్తున్నాము.. కలకత్తాలో విక్కిబాయ్ మళ్లీ తన అన్నయ్యను వెతుక్కుంటు ఎందుకు వచ్చాడు. రామరాజు ఎదుర్కొంటున్న సమస్యలకు విక్కి ఎలా పరిష్కరించాడు తెలియాలంటే ఇది చదివేయండి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్ థియేటర్లో అనుకున్నంత ఆడకపోయినా ఓటీటీలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దుమ్ము దులుపుతుంది. ఈ చిత్రం స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ ఏంటో చూద్దాం. అసలు కీర్తి సురేష్, చిరంజీవి చెల్లెలుగా ఎందుకు మారింది.? మాఫీయాతో చిరు ఎందుకు తలపడ్డాడు.? హైదరాబాద్ లో ఉండే శంకర్ అన్న కలకత్తాకు ఎందుకు వెళ్లాడు.? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.
ఫ్యామిలీ హీరో వేణు తొట్టంపుడి ప్రాధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ అతిథి. హర్రర్ బ్యాగ్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ లో చూద్దాం.
భీమదేవరపల్లి బ్రాంచిలో ఉన్న బ్యాంక్ చేసిన ఒక తప్పుకు ఆ ఊర్లోని జంపన్న కుటుంబం ఆత్మహ్యతచేసుకోవాలను కుంటుంది. అలసు అతని అకౌంట్లో రూ. 15 లక్షలు ఎలా పడ్డాయి. వాటిని తను ఎలా ఖర్చుపెట్టాడు. తరువాత అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి అన్నది ఈ సినిమా.