• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »Movies Explanation

Jaane Jaan Movie Explanation: దృష్యం సినిమాకే బాబులా ఉండే స్టోరీ ఇది

అనుకోకుండా మాయ తన భర్త అజిత్‌ను చంపుతుంది. అతనో పోలీసు ఆఫీసర్. అది తెలిసిన పక్కింట్లో ఉండే టీచర్ నరేన్ మాయకు హెల్ప్ చేస్తా అంటాడు. మర్డర్ బయట పడకుండా ఎంతో జాగ్రత్త పడుతాడు. కానీ, అజిత్ కోసం వచ్చిన కరణ్ ఆ హత్య చేసింది మాయనే అని అనుమాన పడుతాడు. ఎంతో ఉత్కంఠంగా సాగిన ఈ కేసులో అజిత్‌ను చంపింది తాను అని నరేన్ కేసు తన మీద వేసుకుంటాడు. ఇలా ఎందుకు చేశావు అని మాయ అడిగితే.. నా ప్రాణాలు కాపాడినందుకు మీకు హ...

November 10, 2023 / 06:34 PM IST

King of Kotha: లక్నోకు వెళ్లిన హీరో మళ్లీ తిరగి ఎందుకు వచ్చాడు.. ట్విస్ట్ అదుర్స్

కింగ్ ఆఫ్ కొత అనే ఊరిలో డాన్‌గా ఎదిగిన కన్నాబాయ్ గురించి ఎవరు అడిగినా భయపడిపోతారు. చిన్న పిల్లలకు గంజాయి అందించడం నుంచి అనేక నేరాలను చేస్తుంటాడు. అదే సమయంలో కొతాకు వచ్చిన పోలీసు ఆఫీసర్‌ను కన్నా అవమానిస్తాడు. దీంతో ఆలోచనలో పడినా ఎస్ఐ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న రాజును కోతకు రప్పిస్తాడు. అసలు రాజు ఎవరు.? రాజు చూస్తే కన్నా ఎందుకు భయపడుతాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

November 9, 2023 / 05:55 PM IST

Movie Explanation: బాంబై క్రైమ్ లో కొత్త మలుపు.. ధారా నేర సామ్రాజ్యానికి కింగ్‌గా ఎలా ఎదిగాడు?

ధారా స్నేహితుడు నాసీర్‌ను చంపడంతో ముగ్గురు అన్నదమ్ములు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఎంచుకునే మార్గమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని తండ్రి ఇస్మాయిల్ అంటాడు. ఇక బాంబై నేర సామ్రాజ్యంలో ధారా కింగ్‌గా ఎలా ఎదిగాడు అనేది మిగితా కథ.

October 30, 2023 / 05:24 PM IST

Bombay Meri Jaan: ఇంట్రెస్టింగ్ అండర్ వరల్డ మాఫీయా కథ పార్ట్-1

బాంబేకి వచ్చిన పోలీసు ఆఫీసర్ అక్కడి డాన్ చేతులో ఎలా కీలు బొమ్మగా మారాడు. ఎంతో శ్రద్ధగా పెంచుకున్న పిల్లలు ముంబాయ్‌లో దాదాగిరి ఎందుకు చేయాల్సి వచ్చింది. బాంబేనే పోయించే డాన్ ధారాను చూసి ఎందుకు భయపడుతాడు.

October 28, 2023 / 05:14 PM IST

Sapta Sagaralu Dhaati: డబ్బుల కోసం చేయని నేరాన్ని ఒప్పుకుంటే చివరికి ఏం జరిగింది.

సప్తసాగరాలు దాటి మూవీ ఫుల్ ఎక్స్‌ప్లనేషన్. డబ్బుల కోసం చేయని నేరాన్ని ఒప్పుకుంటే చివరికి ఏం జరిగింది.? ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది..?

October 14, 2023 / 07:31 PM IST

Bedurulanka 2012: డిసెంబర్ 12 2012 బెదురులంకలో ఏం జరిగింది. ఊర్లో వాళ్ల బంగారం అంతా ఎలా కాజేశారు

2012 డిసెంబర్ 12 దేశమంతా యుగాంత వస్తుందని అందరూ భయపడ్డారు. కాని ఎక్కడ రాలేదు ఒక్క బెదురులంకలో తప్ప.. అసలు ఆ రోజు గ్రామంలో ఏం జరిగింది. హీరో ఊరి వాళ్లందరిని ఎలా కాపాడాడు. అబద్దం చెప్పి మోసం చేస్తున్న పూజారి, చర్చి ఫాదర్లకు ఎలా బుద్ది చెప్పాడు తెలియాలంటే ఎక్స్‌ప్లనేషన్ చదవాల్సిందే..

October 10, 2023 / 06:52 PM IST

Ramabanam: అన్నమాట కాదని పారిపోయిన విక్కి కలకత్తాలో విక్కిబాయ్ గా ఎందుకు మారాడు…

మ్యాచో స్టార్ గోపిచంద్, బ్యూటీఫుల్ హీరోయిన్ డింపుల్ హయతీ కాంబినేషన్‌లో నటించిన రామాబాణం చిత్రం ఫుల్ ఎక్స్‌ప్లనేషన్‌ను తెలుగులో అందిస్తున్నాము.. కలకత్తాలో విక్కిబాయ్ మళ్లీ తన అన్నయ్యను వెతుక్కుంటు ఎందుకు వచ్చాడు. రామరాజు ఎదుర్కొంటున్న సమస్యలకు విక్కి ఎలా పరిష్కరించాడు తెలియాలంటే ఇది చదివేయండి.

October 9, 2023 / 06:37 PM IST

Bhola Shankar సినిమాలో కీర్తి చిరంజీవి చెల్లెలు కాదా.? మాఫీయాతో చిరకేంటి సంబంధం.?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్ థియేటర్లో అనుకున్నంత ఆడకపోయినా ఓటీటీలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దుమ్ము దులుపుతుంది. ఈ చిత్రం స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ ఏంటో చూద్దాం. అసలు కీర్తి సురేష్, చిరంజీవి చెల్లెలుగా ఎందుకు మారింది.? మాఫీయాతో చిరు ఎందుకు తలపడ్డాడు.? హైదరాబాద్ లో ఉండే శంకర్ అన్న కలకత్తాకు ఎందుకు వెళ్లాడు.? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.

October 7, 2023 / 05:52 PM IST

Athidi Web Series: ఆ ఇంట్లోకి వెళ్లిన వారు ఏం అవుతున్నారు. దెయ్యాలు నిజంగా ఉన్నాయా.

ఫ్యామిలీ హీరో వేణు తొట్టంపుడి ప్రాధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ అతిథి. హర్రర్ బ్యాగ్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ లో చూద్దాం.

October 5, 2023 / 05:55 PM IST

Bheemadevara Pally Branchi బ్యాంక్ అధికారులు చేసిన ఒక తప్పుకు ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలనుకుంది

భీమదేవరపల్లి బ్రాంచిలో ఉన్న బ్యాంక్ చేసిన ఒక తప్పుకు ఆ ఊర్లోని జంపన్న కుటుంబం ఆత్మహ్యతచేసుకోవాలను కుంటుంది. అలసు అతని అకౌంట్లో రూ. 15 లక్షలు ఎలా పడ్డాయి. వాటిని తను ఎలా ఖర్చుపెట్టాడు. తరువాత అతనికి ఎదురైన ఇబ్బందులు ఏంటి అన్నది ఈ సినిమా.

October 4, 2023 / 05:49 PM IST

August 16 1947: ఆగస్టు16 1947 లో ఆ గ్రామంలో ఏం జరిగింది.? సినిమా పూర్తి వివరణ

ఆగస్టు 16 1947 సమయంలో దేశం మొత్తం స్వతంత్య్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటూ ఉంటే దొనకొండ గ్రామ ప్రజలు మాత్రం ఇంకా తమ మాన ప్రాణాలను కాపాడుకోవడానికి, బ్రిటిషర్స్ కింద బానిసలా ఉన్నారు. అసలు వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది. వారిని ఆ స్వతంత్రులుగా మార్చింది ఎవరు అనేది తెలియాలంటే ఈ మూవీ ఎక్స్ ప్లనేషన్‌ను పూర్తిగా చదవండి

October 3, 2023 / 05:42 PM IST

Naryana & Co Telugu Movie: నారాయణ అండ్ కో మూవీ ఎక్స్ ప్లనేషన్.. లాస్ట్‌లో ట్విస్ట్ సూపర్

మరో జాతి రాత్నాలు లాంటి మూవీ. ఫ్యామిలీ అంతా అప్పుల్లో కూరుకుపోతారు. వారందరికి డబ్బులు అవసరం మరి వాటి సంపాదించడానికి వీరు వేసిన వేశాలు ఏంటన్నదే నారాయణ అండ్ కో మూవీ. మీ కోసం ఫుల్ మూవీ ఎక్స్‌ప్లనేషన్

October 2, 2023 / 06:30 PM IST