మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు వారికి ఈ ముద్దుగుమ్మ తెలియాలంటే.. మంచు విష్ణు నటించిన 'సూర్యం' సినిమాలో హీరోయిన్గా నటించిందని చెప్పొచ్చు. అయితే ఈ బోల్డ్ బ్యూటీకి డేర్‌నెస్ కాస్త ఎక్కువే. అందుకే తన గురించి బ్యాడ్‌గా ట్వీట్ చేసిన క్రిటిక్ పై మండి పడింది.
మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు వారికి ఈ ముద్దుగుమ్మ తెలియాలంటే.. మంచు విష్ణు నటించిన ‘సూర్యం’ సినిమాలో హీరోయిన్గా నటించిందని చెప్పొచ్చు. అయితే ఈ బోల్డ్ బ్యూటీకి డేర్‌నెస్ కాస్త ఎక్కువే. అందుకే తన గురించి బ్యాడ్‌గా ట్వీట్ చేసిన క్రిటిక్ పై మండి పడింది. బాలీవుడ్ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు.. హీరోయిన్ ఎఫైర్స్ గురించి ఘోరాతి ఘోరంగా ట్వీట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే.. సెలీనా జైట్లీ ప్రముఖ నటుడు ఫర్దీన్ ఖాన్ మరియు అతని తండ్రి ఫిరోజ్ ఖాన్‌తో పడుకున్న ఏకైక నటి ఈమెనని ఓ ట్వీట్ వేశాడు. దీనిపై సెలీనా సీరియస్‌గా స్పందించింది. తీవ్రంగా హెచ్చరించడమే కాదు.. పరువు నష్టం దావా కూడా ఫైల్ చేస్తానని చెప్పింది. ‘మిస్టర్ సంధూ.. ఈ పోస్ట్ చేయడం వల్ల మనిషిగా మారాల్సిన అవసరం ఎంతైనా మీకుంది. మీ అంగస్తంభన సమస్య నుండి ఉపశమనం పొందగలనని ఆశిస్తున్నాను. మీ సమస్యను పరిష్కరించడానికి ఇతర మార్గాలు ఉన్నాయి.. వైద్యుని వద్దకు వెళ్లడం వంటివని.. ట్వీట్ చేసింది. అలాగే అతనిపై ట్విట్టర్ సేఫ్టీ బృందం చర్య తీసుకోవాలని కోరింది. అయినా ఉమైర్ సంధు మరింత బోల్డ్‌గా ఆమె ట్వీట్‌కు రిప్లే ఇస్తున్నాడు. ఓహ్ జస్ట్ షటప్! మీరు సి గ్రేడ్ నటి. మీ ఫిల్మోగ్రఫీ చూడండి. మీరు ఎప్పుడూ సాఫ్ట్ పోర్న్ ఫిల్మ్స్ చేసేవారు. ధనవంతుడితో పెళ్లయి, ఆ తర్వాత స్థిరపడ్డారు.. మీరు స్వార్థపరురాలు.. అని ఓ ట్వీట్ వేశాడు. ఆ తర్వాత మరో సెన్సేషన్ ట్వీట్ చేశాడు. 2003లో జనాషీన్ ఆడిషన్స్ సమయంలో డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ ఆఫీసులో.. మీరు అతని ముందు నగ్నంగా ఉన్నారని రాసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఈ ఇద్దరి ట్విట్టర్ వార్ పీక్స్‌కు వెళ్లిపోయింది. ఈ విషయంలో నెటిజన్స్ సెలీనా జైట్లీ పోస్ట్ మద్ధతుగా నిలుస్తున్నారు. మరి వీళ్ల వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.