మెగా ఫ్యాన్స్(Mega Fans)కు గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బర్త్ డే వేడుకలు భారీ ఎత్తున జరగనున్నాయి. చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హ్యాపీ అయ్యేలా రామ్ చరణ్ టీమ్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ తెచ్చింది. చరణ్ బర్త్ డే కానుకగా స్పెషల్ సీడీపీ(CDP)ని విడుదల చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.

మార్చి 27వ తేదిన రామ్ చరణ్(Ram charan) బర్త్ డే సందర్భంగా ఎప్పటిలాగే ముందుగానే ఫ్యాన్స్(Fans) కోలాహలం ప్రారంభమైంది. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చరణ్ స్పెషల్ సీడీపీ(CDP) ఇప్పుడు నెట్టింట వైరల్(Viral) అవుతోంది. ఆర్ఆర్ఆర్(RRR)లో అల్లూరి లుక్ లో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు.
రామ్ చరణ్(Ram Charan) సినీ కెరీర్ లోనే అల్లూరి లుక్(Look) బెస్ట్ లుక్ గా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఉదయిస్తున్న సూర్యుడి కాంతి కిరణాల మధ్య వీరత్వం, తేజస్సు ఉట్టిపడుతూ శిఖరంపై అల్లూరి నిలిచిన లుక్ ను స్పెషల్ సీడీపీ(Special CDP)గా విడుదల చేశారు. ఆస్కార్ అవార్డు(OSCAR AWARD) తర్వాత రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఆయన్ని గ్లోబల్ స్టార్(Global Star)గా పేర్కొంటూ అల్లూరి లుక్ సిడీపీని రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట సందడి చేస్తోంది. దీంతో రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.