ములుగు జిల్లా మేడారం జాతర అటవీ ప్రాంతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఏ.ఎస్.ఆర్. సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం వాల్ పోస్టర్ను ఆర్విష్కరించారు. భక్తులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకమని, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వలన ఆరోగ్య సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆమె తెలిపారు.