పుష్ప-2 ప్రీరిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ పుష్ప పార్ట్ 3 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి పుష్ప తీయడానికి నా దగ్గరున్న సీన్స్ ఒకటో, రెండో అంతేనని, కానీ బన్నీ టాలెట్ చూసి నన్ను నమ్మి ప్రోత్సహించిన తీరు ఏదైనా చేయొచ్చు అనిపించిందన్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ను మూడేళ్లు కష్టపెట్టాను, ఇంకో మూడేళ్ల సమయం ఇస్తే మాత్రం పుష్ప 3 కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తానన్నాడు.