»Allari Nareshs Video Song Release From The Movie Ugram
Allari Naresh : అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మూవీ నుంచి వీడియో సాంగ్ రిలీజ్
తాజాగా అల్లరి నరేష్(Allari Naresh) 'ఉగ్రం'(Ugram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'నాంది' సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల (Vijay kanakamedala) ఈ సినిమాకు కూడా డైరెక్షన్ బాధ్యతలు చేపట్టాడు. ఈ మూవీలో మిర్నా మేనన్ హీరోయిన్గా నటిస్తోంది. మే 5వ తేదిన ఈ సినిమాను రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
తెలుగు సినీ ఇండస్ట్రీ(Telugu Cine Industry)లో ఒకప్పుడు కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్(Allari Naresh) ఇప్పుడు తన రూట్ మార్చాడు. కామెడీ ట్రాక్ వదిలిపెట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇటీవలె అల్లరి నరేష్ హీరోగా ‘నాంది’, ‘ఇట్లు మారేడు నియోజకవర్గం’ వంటి సినిమాలు విడుదలై మంది టాక్ తెచ్చుకున్నాయి.
అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మూవీ నుంచి వీడియో సాంగ్:
తాజాగా అల్లరి నరేష్(Allari Naresh) ‘ఉగ్రం'(Ugram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘నాంది’ సినిమాకు దర్శకత్వం వహించిన విజయ్ కనకమేడల (Vijay kanakamedala) ఈ సినిమాకు కూడా డైరెక్షన్ బాధ్యతలు చేపట్టాడు. ఈ మూవీలో మిర్నా మేనన్ హీరోయిన్గా నటిస్తోంది. మే 5వ తేదిన ఈ సినిమాను రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఉగ్రం(Ugram) సినిమా నుంచి ”అల్బేలా అల్బేలా.. హల్చల్ చేద్దాం క్రేజీగా” అంటూ సాగే వీడియో సాంగ్(Video Song) విడుదలైంది. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకల మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సాంగ్ విదేశీ లొకేషన్లలో బ్యూటిఫుల్ విజువలైజేషన్‌తో తెరకెక్కించారు. పాట మధ్యలో చిన్నారి వేసే స్టెప్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.