పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పౌర్ణమి’. 2006లో రిలీజైన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 23న ఇది రీ-రిలీజ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ వెలువడింది. ఇక ఈ సినిమాలో త్రిష, ఛార్మి కథానాయికలుగా నటించారు.