దర్శకుడు గోపీచంద్ మలినేనితో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నారు. ‘NBK111’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను అక్టోబర్ 2న గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దసరా తర్వాత నుంచి దీని రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందట. ఇక తమన్ మ్యూజిక్ అందించనున్న ఈ చిత్రాన్ని 2026 దసరా కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.