పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ సుకుమార్‌తో పుష్ప చేస్తున్నప్పుడు ఎలా మాట్లాడాలి? ఎలా డౌట్స్ అడగాలని? అనుకునేదాన్ని అని తెలిపారు. కానీ పుష్ప 2 చేస్తున్నప్పుడు చాలా కంఫర్టబుల్ అయిపోయామని చెప్పారు. ఇక బన్నీ సార్‌ను పూర్తి నమ్మేసి సరెండర్ అయిపోయానన్నారు. ఈరోజు ఏమైనా పర్ఫార్మెన్స్ చూస్తున్నారు అంటే అది సుకుమార్, బన్నీ కారణంగానేనని పేర్కొన్నారు.