పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ ఈ నెల 25న విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయినట్లు నిర్వహకులు ప్రకటించారు. తమ అధికారిక వెబ్సైట్ ద్వారా అభిమానులు బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు సుజీత్ తెరకెక్కించారు.