ఈ వారంలో ఏకంగా 8 సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ నెల 12న ‘అన్నగారు వస్తారు’, ‘సైక్ సిద్ధార్థ’, ‘మోగ్లీ’, ‘ఘంటసాల ది గ్రేట్’, ‘ఈషా’, ‘మిస్ టీరియస్’, ‘నా తెలుగోడు’, ‘ఇట్స్ ఓకే గురు’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు జియో హాట్స్టార్లో ‘సూపర్ మ్యాన్’ ఈ నెల 11 నుంచి, ఆహాలో ‘త్రీరోజెస్’ ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.