ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నివాకరించింది. సమస్యపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించినట్లు సీజేఐ సూర్యకాంత్ వెల్లడించారు. ప్రస్తుతానికి జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఇండిగో విమానాల రద్దు తీవ్రమైన సమస్యని చెప్పారు. లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని సీజేఐ తెలిపారు.