MDK: స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలో శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి ఓటరు, ప్రతి పౌరుడు సహకరించాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు ముఖ్య సూచనలు జారీ చేశారు. మీ పేరు ఓటర్ జాబితాలో ఉన్నదో లేదో చూసుకోని పోలింగ్ రోజు ఓటర్ ID ఇతర వ్యాలిడ్ ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకు వెళ్లాలన్నారు.