NLR: కావలిలోని బుడమగుంట, ముసునూరు ప్రాంతాల్లో సరైన డ్రైనేజీ లేక జలదంకి నుంచి వచ్చే వరద నీటితో పంటలు, ఇళ్లు మునిగిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైయిన్ల కట్టలు తెగిపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.