MBNR: భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని డీసీసీ ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఓట్లను చోరీ చేసి అధికారంలోకి వచ్చిందని ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి రాలేదని విమర్శించారు.