ప్రకాశం: కొనకనమిట్ల మండలం వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ కోటపాటి బ్రహ్మారెడ్డి తండ్రి అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స తీసుకుంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే, అన్నా రాంబాబు సోమవారం HYD హాస్పిటల్ వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.