KMR: కామారెడ్డి పట్టణంలోని UFWC సెంటర్ పరిధిలోని TGMR స్కూల్ విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ద్వారా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులు కడుక్కొని భోజనం చేయాలని విద్యార్థులకు అవగాహనాలు కల్పించారు.