E.G: చీపురుపల్లిలో టీవీ వ్యాధితో బాధపడుతున్న రత్నరాజును సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు పరామర్శించి 25 కిలోల బియ్యం, రూ.1,000 సాయం అందించారు. కుటుంబ స్థితి క్లిష్టంగా ఉందని పేర్కొన్న ఆయన ప్రభుత్వం అధికారులు తక్షణం స్పందించాలన్నారు. దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.