టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు మెహర్ తేజ్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘ఆల్కహాల్’. ఇప్పటికే ఈ సినిమాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక NM కథానాయికగా నటిస్తుండగా.. తాజాగా మరో హీరోయిన్ రుహాణి శర్మ భాగం అయ్యారు. ఇందులో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.